పుష్ప పార్ట్ 1.. 10 కె.జి.యఫ్ లతో సమానం

Pushpa 1 will be equivalent to 10 KGF Movies Says Director Buchi Babu Sana,Telugu Filmnagar,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Updates,Pushpa Movie Update,Pushpa Telugu Movie Updates,Pushpa Movie Latest News,Pushpa Movie News,Pushpa New Update,KGF,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie News,KGF Chapter 2 Movie Updates,Uppena Director Buchi Babu Sana,Director Buchi Babu Sana About Pushpa Movie,Director Buchi Babu Sana About Pushpa,Allu Arjun,Sukumar,Buchi Babu Sana About Pushpa,Buchi Babu,Sukumar Movies,Thaggedhe Le,Allu Arjun As Pushpa Raj,Introducing Pushpa Raj,Allu Arjun About Pushpa,Icon Staar Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest Movie,Uppena Director Buchi Babu Sana About Pushpa Part - 1,Pushpa Part 1 Movie,Pushpa Part 1 Is Equal To 10 KGF Movies,Uppena Director About Pushpa Movie,Pushpa Movie Updates,Pushpa Allu Arjun,Allu Arjun Movies,Buchi Babu Sana Latest News,Pushpa Vs KGF,Allu Arjun's Pushpa Is 10 Times More Than KGF,Buchi Babu Watches Pushpa 1,Pushpa's First Part Will Be Equal To 10 KGF Movies,10 KGFs Are Equal To One Pushpa,#Pushpa

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది.. దీని కోసం ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఒక్క కె.జి.యఫ్ ఎఫెక్టే ఇలా ఉంటే.. పది కె.జి.యఫ్ లు కలిస్తే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది.. ఊహించుకోడానికి కొంచం కష్టంగానే ఉంది కదా.. ఇప్పుడు పుష్ప సినిమా కూడా అలానే ఉంటుంది అంటున్నారు. ఇంతకీ అలా అంటుంది ఎవరు అనుకుంటున్నారా.. ఇంకెవరూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బుచ్చి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పుష్ప గురించి మాట్లాడాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీఎఫ్ సినిమాలతో సమానం అని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ గారి డైరెక్షన్ తో పుష్ప సినిమా మరో లెవల్ లో ఉందంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను కొల్లగొడుతుంది.మరి ఈనేపథ్యంలో పుష్ప ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించటం కష్టమే. చూద్దాం మరి అది తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 4 =