నాని ‘గ్యాంగ్ లీడర్’ 3 భాషల్లో రీమేక్..!

Natural Star Nani starrer Gang Leader Movie To Be Remade Into Three Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Natural Star Nani Movies,Natural Star Nani Latest News,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani Next Movie,Nani Upcoming Projects,Nani Movie News,Nani Gang Leader,Gang Leader Movie,Gang Leader Telugu Movie,Gang Leader Updates,Gang Leader Movie Updates,Nani Gang Leader Movie Latest Updates,Gang Leader Movie New Update,Nani Gang Leader Movie News,Gang Leader Movie Remake,Gang Leader Remake,Gang Leader Movie To Be Remade Into Three Languages,Gang Leader Movie In Three Languages,Nani Gang Leader Movie In Three Languages,Nani Gang Leader Movie To Be Remade Into Three Language,Nani's Film To Be Remade In Three Languages,Nani's Gang Leader To Be Remade In Three Languages,Gang Leader Movie Remade Into Three Languages,Nani's Gang Leader,Nani's Gang Leader Three Languages

పక్క ఇండస్ట్రీలో హిట్ అయిన సినిమాలను మనం ఎలా రీమేక్ చేసుకుంటున్నామో.. తెలుగులో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు పలు భాషల్లో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలు ముఖ్యంగా బాలీవుడ్ లో మన తెలుగు సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే న్యాచురుల్ స్టార్ నాని క్రికెట్ నేపథ్యంలో నటించిన జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతుండగా.. ఇప్పుడు మరో సినిమా రీమేక్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది నాని- విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్ కుమార్ ఈ సినిమాను మూడు భాషల్లో రీమేక్ చేస్తున్నారని తెలిపారు. బాలీవుడ్, కోలీవుడ్ ఇంకా మాలీవుడ్ ఈ మూడు ఇండస్ట్రీల్లో ఈసినిమా రీమేక్ కాబోతుందని పేర్కొన్నారు. కలెక్షన్స్ పరంగా కాస్త నిరాశ పరిచినా ఈసినిమాలో ఉన్న ఎమోషన్ అండ్ రివేంజ్ బ్యాక్ డ్రాప్ కు మేకర్స్ కనెక్ట్ అయ్యారని అంటున్నారు. మరి ఇక్కడ హీరోగా నాని.. విలన్ గా కార్తికేయ నటించగా రీమేక్స్ లో ఎవరు నటిస్తారో చూద్దాం..

టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ నానితో తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ 2019 లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈసినిమాఅనిరుద్ మ్యూజిక్, ఎమ్. కె. బ్రోజక్ కెమెరా, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు. హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ నటించగా సీనియర్ నటి లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అనీష్ కురువిల్లా కీలక పాత్రల్లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =