తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

Nandamuri Balakrishna About His Attempts To Preserve The Authenticity Of Telugu Language,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,NBK Birthday,Balakrishna Big Challenge,Nandamuri Balakrishna,Nandamuri Balakrishna Birthday,Nandamuri Balakrishna Latest,Balakrishna Interview,Balakrishna Interview,Nandamuri Balakrishna About Telugu Language,Telugu Language,Balakrishna About Telugu Language,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Movie Updates,Balakrishna Latest Film updates,Balakrishna Movie Updates,Balakrishna Movies,Nandamuri Balakrishna Big Challenge,Balayya Turns 61,Balakrishna 61st Birthday,Balakrishna 61st Birthday Celebrations,Balakrishna 61st Birthday News,Balakrishna Birthday,Nandamuri Balakrishna Latest News

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో “#NBK107 “మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ హీరోలలో పౌరాణిక పాత్రలలో నటించడం, సంభాషణలు పలకడం లో హీరో బాలకృష్ణ ఒక్కరే అని చెప్పడం లో సందేహం లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయడం తండ్రి లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు నుంచి వారసత్వంగా తీసుకున్న నందమూరిబాలకృష్ణ నటనాభినయం ఎంతో ప్రత్యేకం. బర్త్ డే సందర్భంగా మీడియా తో సమావేశమైన బాలకృష్ణ
తనలో ఉన్న భాష, సాహిత్యం, జ్ఞానం గురించి మాట్లాడుతూ.. భాషని బతికించాలంటే అది నావల్లే అవుతుందనీ , నాతోనే అంతరించుకుపోతుందనీ , ఇంకో రెండు తరాల వరకూ భాషను బతికించుకోగలుగుతా నని ఛాలెంజ్ చేసి చెప్తున్నాననీ , ఆర్టిస్ట్ అంటే నవ్వడమో, ఏడవడమో కాదనీ , యాక్టింగ్ అంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం, .ఆత్మలోకి వెళ్లడం, దాని తాలూకా అనుభూతుల్లోకి వెళ్ళడమనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here