మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ తో వస్తాం..!

Director Sarath Mandava Promises Ravi Teja Fans On Coming Up With Mind blowing First Look Of His New Movie With Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Director Sarath Mandava,Director Sarath Mandava Latest News,Director Sarath Mandava News,Director Sarath Mandava Movies,Director Sarath Mandava Promises Ravi Teja Fans,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Fans,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movies,Ravi Teja Next Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja Movies,Ravi Teja Latest News,Ravi Teja Latest Movie Details,Ravi Teja Latest Film Updates,Ravi Teja New Movie First Look,Ravi Teja First Look,Ravi Teja Upcoming Movie First Look,Ravi Teja Mind Blowing First Look And Title,Sarath Mandava Ravi Teja Movie,Sarath Mandava Ravi Teja Film Updates

ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు నూతన దర్శకుడు శరత్ మండవ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు రవితేజ. వాస్తవ సంఘటనల ఆధారంగా..యాక్షన్ థ్రిల్లర్ గా శరత్ మండవ తెరకెక్కించనున్నాడు. అంతేకాదు అతి తక్కువ కాలంలోనే ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే షూటింగ్ మొద‌ల‌వ్వాల్సి ఉండ‌గా కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ది. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా హీరోయిన్ అండ్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల గురంచి సోష‌ల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈవార్తలకు తన ట్వీ ట్ తో క్లారిటీ ఇచ్చాడు శరత్. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఫ‌స్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ గా ఉండ‌ట‌మే కాకుండా టైటిల్ మాంచి కిక్కెంచేలా ఉంటుంద‌ని తెలిపాడు. గాయ్స్..సినిమా చిత్రీక‌ర‌ణ మొద‌ల‌య్యేంత వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్స్ పోస్ట్ చేయొద్ద‌ని అనుకుంటున్నాం. జులైలో మొద‌ల‌వుతుంది. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ మీకు మ‌తిపోయేలా ఉంటుంద‌ని హామీనిస్తున్నా. అంతేకాదు థీమ్ సాంగ్ కూడా ఎవ‌రి ఎక్స్ పెక్టేష‌న్స్ కు అంద‌కుండా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here