‘బిగ్ బాస్ 5’ లో నేను లేనంటున్న ఆర్ఎక్స్ 100 భామ

Payal Rajput Confirms That She Is Not Playing Part Of Bigg Boss Season 5 Show,Telugu Filmnagar,Payal Rajput,Actress Payal Rajput,Heroine Payal Rajput,Payal Rajput Latest News,Payal Rajput Latest Updates,Payal Rajput New Movie,Payal Rajput Latest Movie,Payal Rajput Upcoming Movies,Payal Rajput Next Movie,Payal Rajput Upcoming Projects,Payal Rajput Next Projects,Payal Rajput In Bigg Boss,Bigg Boss,Bigg Boss Show,Payal Rajput About Bigg Boss 5 Telugu Rumours,Bigg Boss 5 Telugu,Bigg Boss 5 Telugu Rumours,Bigg Boss Telugu 5,Bigg Boss Telugu 5 Season,Big Boss 5 Telugu,Big Boss 5,Bigg Boss Telugu 5 Updates,Bigg Boss Telugu 5 News,Bigg Boss Telugu 5 Contestants,Bigg Boss 5 News,Payal Rajput In Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu Season 5,Bigg Boss Telugu Season 5 Update,Bigg Boss 5 Telugu Contestant,Payal Rajput Denies Bigg Boss 5 Reports,Bigg Boss Telugu 5 Reports,Payal Rajput Gives Clarity On Bigg Boss 5 Telugu,Payal Rajput Not Playing Part Of Bigg Boss Telugu 5,Payal Rajput Not In Bigg Boss Telugu 5

బిగ్ బాస్ 5 ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ అప్పుడే ఈసీజన్ లో పాల్గొనే పలువురి సెలబ్రిటీస్ పేర్లు మాత్రం బయటకు వచ్చేశాయి. ఈనేపథ్యంలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బిగ్ బాస్ సీజన్5 లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈవార్తలు పాయల్ వరకూ వెళ్లడంతో తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది. “నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో లేనని అదంతా ఒట్టి ఫేక్ న్యూస్ మాత్రమే అని దయచేసి ఇలాంటి రూమర్ వార్తల్లోకి నన్ను లాగొద్దని వేడుకుంటున్నాని” పాయల్ తెలిపింది. మరి పాయల్ ట్వీట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడైనా రూమర్స్ ఆగుతాయేమో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం పాయల్ తమిళ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here