మాస్క్ ధరించడంపై సినీ తారల వీడియో

Varalaxmi SarathKumar Makes An Awareness Video Regarding Wearing Mask Properly Along With Her Co Stars,latest telugu movies news, Latest Tollywood News, Telugu Film News 2021, Telugu Filmnagar, Tollywood Movie Updates, varalaxmi sarathkumar, Varalaxmi Sarathkumar Demonstrates The Right Way To Wear A Mask In This Funny Video, Varalaxmi Sarathkumar Latest Film Details On Cards, Varalaxmi Sarathkumar Latest News, Varalaxmi Sarathkumar New Movie News, Varalaxmi Sarathkumar Next Project News

కరోనా ఫస్ట్ వేవ్ లో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో లక్షలాది కేసులు , వేలాది మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి నివారణ కై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ , మాస్క్ ధరించడం , సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేయడం వంటి చర్యలు చేపట్టాయి. సినీ సెలబ్రిటీస్ తమ వంతు సాయంగా ప్రజలకు కరోనా పై జాగ్రత్తలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. అయినా కొంతమంది ఏమీ పట్టనట్టుగా కేర్ లెస్ గా ఉంటూ , మాస్క్ ను సక్రమంగా ధరించకుండా కరోనా వ్యాప్తి కి కారణం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కట్టడి కోసం ప్రజలంతా మాస్కులు ధరించాలనీ , భౌతిక దూరం పాటించాలనీ ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. అయితే కొందరు మాత్రం అతి తెలివిగా మాస్కులను ధరిస్తున్నారు. మాస్కులు గడ్డానికి, మొహానికి, నోటికి అడ్డం గా పెట్టుకుంటున్నారు. ఏ ఒక్కరూ కూడా సరిగ్గా మాస్క్‌ను ధరించడం లేదు. ఈ క్రమంలో ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ మాస్క్ సక్రమంగా ఎలా ధరించాలో తెలిపేందుకు తన తోటి తారలతో ఒక వీడియో రూపొందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 10 =