షూటింగ్ కు అనుష్క రెడీ !

Anushka Shetty Gets Ready To Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka Shetty,Anushka Shetty Latest News,Anushka Shetty New Movie News,Anushka Shetty Next Project News,Anushka Shetty Latest Film Details On Cards,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Ready For Movie Shooting

“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్”అరుంధతి ” , “బాహుబలి “, బాహుబలి 2”, “రుద్రమ దేవి “, “భాగమతి” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నిశ్శబ్దం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన స్టార్ హీరోయిన్ అనుష్క మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క , బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి టైటిల్ “మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి” గా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందనీ , అనుష్క షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 1 =