జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫోటో

Jahnvi Kapoor Latest Picture Shared On Instagram Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jahnvi Kapoor,Actress Jahnvi Kapoor,Heroine Jahnvi Kapoor,Jahnvi Kapoor Movies,Jahnvi Kapoor New Movie,Jahnvi Kapoor Latest Movie,Jahnvi Kapoor Latest News,Jahnvi Kapoor News,Jahnvi Kapoor Latest Updates,Jahnvi Kapoor Movie Updates,Janhvi Kapoor Latest Photo,Janhvi Kapoor Latest Pics,Janhvi Kapoor Latest Photos,Janhvi Kapoor Latest Pictures,Janhvi Kapoor Latest Images,Janhvi Kapoor Latest Photogallery,Janhvi Kapoor New Photo,Janhvi Kapoor New Pic,Janhvi Kapoor New Picture,Janhvi Kapoor Photos,Janhvi Kapoor Images,Janhvi Kapoor Pictures,Janhvi Kapoor Pics,Janhvi Kapoor Gallery,Janhvi Kapoor Latest Gallery,Janhvi Kapoor Photoshoot,Janhvi Kapoor Stills,Janhvi Kapoor Latest Photoshoot,Janhvi Kapoor Latest Stills,Janhvi Kapoor New Stills,Jahnvi Kapoor Latest Picture Shared On Instagram,Jahnvi Kapoor Instagram,Jahnvi Kapoor Instagram Photos

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకున్న లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బ్లాక్ బస్టర్ “ధఢక్ “మూవీ తో కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో జాన్వీ ప్రేక్షకులను అలరించారు. “గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ ” మూవీ లో పైలట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జాన్వీ ప్రస్తుతం “రూహీ “, “తఖ్త్ “, “గుడ్ లక్ జెర్రీ “, “హెలెన్ “, “దోస్తానా 2” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో జాన్వీ కపూర్ తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లెహెంగా ధరించి స్టైలిష్ లుక్ లో అల్ట్రా మోడ్రన్ అతిలోక సుందరినే తలపించేలా ఉన్న తన ఫొటో ను జాన్వీ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా , ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో కూడా జాన్వీ కథానాయికగా పరిచయం అయ్యే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =