‘అకీరా నందన్’ హీరో అంటూ ‘బండ్ల’ ట్వీట్.. ఆంతర్యం ఏంటో..!

Bandla Ganesh Cryptic Tweet About Pawan Kalyan Son Akira Attracts Netizens Attention,Telugu Filmnagar,Bandla Ganesh,Bandla Ganesh Latest News,Bandla Ganesh News,Bandla Ganesh Latest Updates,Bandla Ganesh Tweet About Pawan Kalyan Son Akira,Pawan Kalyan Son Akira,Akira,Pawan Kalyan,Actor Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Movies,Bandla Ganesh Cryptic Tweet About Pawan Kalyan Son Akira,Bandla Ganesh's Tweet On Pawan Kalyan,Bandla Ganesh's Tweet On Akira Goes Viral,Bandla Ganesh About Akira,Bandla Ganesh On Twitter,Pawan Kalyan Son Akira Nandan,Akira Nandan,Pawan Kalyan Son Akira Latest,Pawan Kalyan Son Akira Latest Photo,Pawan Kalyan Son Akira New Pic,Pawan Kalyan Son Akira Latest Pictures,Producer Bandla Ganesh Tweet On Akira Nandan Debut,Bandla Ganesh Tweet On Akira Nandan,Bandla Ganesh About Akira Nandan,Bandla Ganesh About Pawan Kalyan Son,Pawan Kalyan And Akira Nandan Latest Pics,Akira Nandan Debut Film,Bandla Ganesh About Akira Nandan Movie,Akiran Nandan First Movie,Akira Nandan Debut Movie,Renu Bandla Gaesh Comments On Akira Nandan,Bandla Ganesh Latest Updates,Akira Nandan Latest News

బండ్ల గణేష్.. ఏదైనా మాట్లాడినా సన్సేషనే.. ఏదన్నా ట్వీట్ చేసినా సెన్సేషనే. ఈనేపథ్యంలో తాాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఇంతకీ అదేంటో తెలుసు కోవాలంటే అసలు మ్యాటరోకి వెళ్లాల్సిందే. పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్ బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడే టాక్ ఆఫ్ ద టౌన్ అవుతాడు. అందుకే అఖీరాకు కూడా మంచి క్రేజే ఉంది. అయితే రీసెంట్ గా తండ్రి పవన్‌తో అకీరా తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో పవన్ కంటే హైట్‌గా అకిరా కనిపించి ఆకట్టుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదే ఫొటోను బండ్ల గణేష్ పోస్ట్ చేస్తూ నా దేవుడితో నా హీరో అంటూ అదిరిపోయే కామెంట్ చేశారు. మరి బండ్ల అలాంటి ట్వీట్ చేసిన తరువాత సైలెంట్ గా ఉంటారా. ఇక్కడ అకీరాను హీరో అనడంతో ఎన్నో అనుమానాలు వచ్చేశాయి. అకీరా ఎంట్రీ బండ్ల గణేష్ చూసుకుంటున్నారా? అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు అకీరా ఎంట్రీ ఉంటుందని ఇలా పరోక్షంగా చెప్పాడా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి చూద్దాం బండ్ల నార్మల్ గా పెట్టాడా.. లేకపోతే హింట్ ఇచ్చాడా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =