కీర్తి సురేష్ పాక శాస్త్రం

Actress Keerthy Suresh Exhibits Her Cooking Skills On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Cooks Delicious Turkish Poached Eggs For Sunday Brunch,Keerthy Makes Turkish Poached Eggs,Keerthy Suresh's Upcoming Films,Keerthy Suresh Cooks Delicious Turkish Poached Eggs,Keerthy Suresh Makes Turkish Poached Eggs For Sunday Brunch,Keerthy Suresh Cooks Delicious Turkish Poached Eggs,Keerthy Suresh Sunday Brunch,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh New Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Movies,Keerthy Suresh Latest News,Keerthy Suresh Video,Keerthy Suresh Videos,Keerthy Suresh Latest Video,Keerthy Suresh New Video,Keerthy Suresh Cooking,Keerthy Suresh Cooking Video,Keerthy Suresh Photos,Keerthy Suresh Pics,Keerthy Suresh Images,Keerthy Suresh Cooking Skills,Keerthy Suresh Cooks,Keerthy Suresh Cooks Turkish Poached Eggs

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ గ్రహీత , టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వంట చేయడం అనేది ఒక కళ అన్న విషయం తెలిసిందే. ఇష్టమైన ఆహార పదార్థాలు, వెరైటీ పదార్థాలను ఇష్టంగా వండుకుని తినే తీరిక సినీ సెలబ్రిటీస్ కు ఎక్కువగా ఉండదు. లాక్ డౌన్ కారణం గా ఇంటికే పరిమితం అయిన సెలబ్రిటీస్ కొందరు కొత్త వంటకాలను ట్రై చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ కూడా పాకశాస్త్రంలో తానెంత నిపుణురాలో అందరికీ చూపించారు. టర్కిష్ ఎగ్స్ తో ఒక వంటకాన్ని తయారు చేసి వెండితెర మీదే కాదు.. వంటగదిలోనూ తానే మేటి అని నిరూపించుకున్నారు. ఆ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఒక వీడియో రూపొందించి కీర్తి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. మీరు కూడా ట్రై చేయండి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.