ప్రశాంత్ వర్మ నాలుగో సినిమా టైటిలి రిలీజ్

Zombie Reddy Fame Director Prashanth Varma Reveals The Title Of His Fourth Movie,Prasanth Varma’s PV4 Announced,Prashanth Varma,Prashanth Varma New Movie,Prashanth Varma PV4 Movie Update,Director Prashanth Varma's Next,Hanu-Man,A Prasanth Varma Film,Hanu Man,Hanu Man Movie,Hanu Man Telugu Movie,Hanu Man The Film,Director Prasanth Varma Announces Telugu's First Superhero,Hanu-Man Motion Teaser,A Prasanth Varma Film,PV4 Hanu-Man,Prashanth Varma New Movie Hanuman Title Announcement,Hanu-Man First Look Teaser,Prashanth Varma New Movie Hanuman,Hanuman,HANUMAN Movie Title Teaser,Hanuman 2021 Telugu Movie,Prashanth Varma HANUMAN Movie Title Teaser,HANUMAN TITLE TEASER,Hanuman Movie,Hanuman Teaser,Prashanth Varma Hanuman Teaser,Prashanth Varma Hanuman Movie Teaser,Prashanth Varma Hanuman Movie,Prashanth Varma Hanuman,Hanu Man Movie,Hanu Man Teaser,Prashanth Varma Hanu Man Teaser,Prashanth Varma Hanu Man,Hanuman Telugu Movie Teaser,Hanu Man Telugu Movie Teaser,Hanu Man First Look,Hanuman First Look,Prashanth Varma New Movie,Prasanth Varma’s Superhero Turns Hanu-Man,Prashanth Varma's Hanu-Man Theme Poster,Prasanth Varma Film Titled Hanu-Man,#HanuManTheFilm,#HanuMan,#PV4,Telugu Filmnagar

అ!, కల్కి, జాంబిరెడ్డి ఇలా విభిన్నమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తన సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. ఇక ఇప్పటివరకూ తీసిన మూడు సినిమాలు కూడా వేటికవే డిఫరెంట్ జోనర్ లు. ఇక ఇప్పుడు తన నాలుగో సినిమా అంతే డిఫరెండ్ గా ఉండేలా కనిపిస్తుంది. తన నాలుగో సినిమాకు సంబంధించిన ప్రకటన నేడు ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చెప్పినట్టే నేడు ప్ర‌శాంత్ వ‌ర్మ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయన నాలుగో సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వచ్చేసింది. హ‌నుమాన్ అనే టైటిల్‌ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. అంతేకాదు టైటిల్ టీజర్ లో తెలుగులో ఇదే మొట్టమొదటి ఒరిజినల్ సూపర్ హీరో తెలుగు ఫిలిం అని.. ఈ పాండమిక్ టైమ్ లో ఫైట్ చేసిన సూపర్ హీరోస్ అందరికీ ఈ సినిమా డెడికేట్ చేస్తున్నట్టు ప్రకటించారు శాంత్ వర్మ. టీజ‌ర్‌లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లెజెంట్ గా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు.

ఇదిలా ఉండగా సూపర్ హీరోస్ అంటే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. స్పెషల్ పవర్స్ ఉండే సూపర్ హీరోస్ సినిమాలకు అక్కడే కాదు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే జాంబిరెడ్డితో హాలీవుడ్ జాంబీస్ ను తెలుగులోకి తీసుకొచ్చి సక్సెస్ కొట్టాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు సూపర్ హీరోను కూడా తీసుకురానున్నాడు. ఇక టైటిల్ బట్టి చూస్తే ఆ సూపర్ హీరో హనుమాన్ అని తెలుస్తుంది. ఓ ర‌కంగా పురాణాల్లో క‌నిపించే సూప‌ర్ హీరో హనుమానే. మరి ఇప్పుడు త‌న క‌థ‌నే తెర‌పై చూపిస్తున్నాడా? లేదంటే.. హ‌నుమంతుడి పాత్ర‌లాంటి సూప‌ర్ హీరోని సృష్టిస్తున్నాడా? అన్నిద చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here