“మహానటి ” మూవీ జ్ఞాపకాలలో కీర్తి సురేష్

Keerthy Suresh Shares A Throwback Picture During The Look Test Of Mahanati Movie On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Shares Mahanati Look Test Time,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Next Projects,Keerthy Suresh Latest News,Keerthy Suresh News,Keerthy Suresh Photos,Keerthy Suresh Pictures,Keerthy Suresh Images,Keerthy Suresh Latest Photo Gallery,Keerthy Suresh Pics,Mahanati,Mahanati Movie,Mahanati Telugu Movie,Mahanati Updates,Mahanati Movie Updates,MahanatiMovie Working Stills,Mahanati Throwback Picture,Keerthy Suresh Mahanati,Keerthy Suresh Mahanati Picture,Keerthy Suresh Mahanati Throwback Picture,Keerthy Suresh Throwback Picture,Keerthy Suresh Throwback Pic,Keerthy Suresh Throwback Photo

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “అన్నాత్తే” , “సాని కాయిదం “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ కథానాయికగా తెరకెక్కిన “మ‌హాన‌టి ” మూవీ2018 సంవత్సరం లో మే 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “నేను లోకల్ “మూవీ లో నటిస్తున్న టైమ్ లో కీర్తి సురేష్ ను “మహానటి” మూవీ మేకర్స్ సంప్ర‌దించగా , సావిత్రి పాత్ర‌కు తాను న్యాయం చేయ‌గ‌లుగుతానా అని కీర్తి సందేహ పడ్డారు . త‌న‌కు లుక్ టెస్ట్ చేయ‌గా, తాజాగా నాడు కట్టుకున్న చీరను, అక్కడ లుక్ టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు అంటూ సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =