‘హరిహర వీరమల్లు’.. బాలీవుడ్ తారలు జాయిన్ అయ్యేది అప్పుడే

Bollywood Actors Arjun Rampal and Jacqueline Fernandez To Join The Shoot Of Hari Hara Veera Mallu Movie After The Lockdown,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Updates,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie News,Hari Hara Veera Mallu Movie Shoot,Hari Hara Veera Mallu Movie Shooting,Hari Hara Veera Mallu Movie Shooting Update,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu,Krish Jagarlamudi,Hari Hara Veera Mallu Shooting,Pawan's Hari Hara Veera Mallu,Arjun Rampal,Actor Arjun Rampal,Jacqueline Fernandez,Actress Jacqueline Fernandez,Arjun Rampal To Join Hari Hara Veera Mallu Shoot,Jacqueline Fernandez To Join Hari Hara Veera Mallu Shoot,Arjun Rampal To Start Shooting For Hari Hara Veera Mallu,Pawan Kalyan Movies,#HariHaraVeeraMallu

పవన్ క్రిష్ కాంబినేషన్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా.ఈసినిమా ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను జరుపుకుంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ రావడం.. మరోవైపు పవన్ కు కూడా కరోనా రావడం వల్ల సినిమా షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ కు వచ్చిన తరువాత షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో క్యాస్టింగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందుకే బాలీవుడ్ తారలను సైతం ఈసినిమాకు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. ఇందులో ఔరంగజేబు పాత్రలో మరో బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ రాంపాల్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనన్న నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయింది… సెకెండ్‌ వేవ్‌ తగ్గగానే షూటింగ్‌ మొదలుపెడతాం… తాజా షెడ్యూల్‌లో జాక్వలైన్‌, అర్జున్‌ రాంపాల్‌ సెట్‌లో అడుగుపెడతారు. వారిద్దరి పాత్రలు సినిమాకు కీలకం. 17వ శతాబ్ధంలో సాగే చిత్రం కావడంతో ఎక్కువశాతం సెట్స్‌లోనే షూటింగ్‌ ఉంటుంది. అని తెలిపారు.

కాగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. . ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =