మరో కొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ నాలుగో సినిమా

Zombie Reddy Director Prashanth Varma Comes Up With A New Genre For His Fourth Movie,Telugu Filmnagar,PV4,PV4 Movie,PV4 Movie Updates,PV4 Update,PV4 Latest Update,Prashanth Varma New Cinematic Universe,Prasanth Varma Gears Up For A New Cinematic Universe,PV4 Will Be Made Tomorrow On 29th May,Prashanth Varma 4th Movie Announcement on May 29th,PV4 Announcement on May 29th,PV4 Announcement,Director Prashanth Varma,Prashanth Varma,Prashanth Varma New Movie,Prashanth Varma Upcoming Movie,Prashanth Varma Latest Movie,Prashanth Varma New Movie Updates,Prashanth Varma Latest Movie Updates,Prashanth Varma Upcoming Projects,Prashanth Varma Next Movie,Prashanth Varma Next Projects,Prashanth Varma PV4 Movie Update,Prashanth Varma PV4 Movie,Prashanth Varma PV4 Movie,Prashanth Varma's 4th Film PV4,Zombie Reddy Director Prashanth Varma's Next,Prashanth Varma's Announcement,Prashanth Varma To Announce His Next Tomorrow,Prashanth Varma To Announce His PV4 Tomorrow,Prasanth Varma's PV4 Announcement Releasing On 29th May,Prasanth Varma's PV4 Announcement,Prashanth Varma New Movie Announcement,#PV4

రొటీన్ గా కాకుండా కాస్త వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు కొంతమంది ఉంటారు. అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకడని చెప్పొచ్చు. తన మొదటిసినిమాతో అది నిరూపించాడు. ఆ తరువాత కూడా కల్కి..ఇటీవల జాంబిరెడ్డి తో మరోసారి రుజువు చేశాడు. నిజానికి జాంబీస్ తో హాలీవుడ్ లో సిరీస్ మీద సిరీస్ ఉన్నాయి. కానీ అదే జాంబీస్ లాగ ఇక్కడ సినిమా తీసి మెప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. తన నాలుగో సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను వదిలారు. ఇక ఈ పోస్టర్‌లో ఇది ‘కొత్త సినిమాటిక్ యూనివర్స్’ అని పేర్కొన్నారు. అంతేకాదు ఇది ఏ జానర్ లో ఉండబోతుందో గెస్ చేయమని కూడా అడుగుతున్నారు. రేపు మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమా ప్రకటన ఉండబోతోందంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో హిమాలయాలు కంపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈసారి కూడా ప్రశాంత్ వర్మ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది.

ఇక జాంబిరెడ్డి సీక్వెల్ ను కూాడ ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమాను కూడా త్వరలోనే తెరకెక్కించనున్నారు. మరి తన నాలుగో సినిమా అయిపోయిన తరువాత ఈసినిమాను లైన్ లో పెడతారేమో.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here