“ఆచార్య “కు 20డేస్ వర్క్ బ్యాలెన్స్

Director Koratala Siva Gives An Update On Acharya Movie Shoot Balance Work,20 Days Of Work Is Pending Says Koratala Siva,Director Koratala Siva Opened Up About The Status Of Acharya,Chiranjeevi And Ram Charan Starrer Acharya,Chiranjeevi And Ram Charan Movie,Telugu Filmnagar,Director Koratala Siva,Koratala Siva,Koratala Siva Latest News,Koratala Siva New Movie,Koratala Siva Latest Movie,Koratala Siva Movies,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Movie Updates,Acharya Movie Latest Update,Acharya Movie News,Koratala Siva Acharya,Latest Update On Chiranjeevi-Koratala Siva Movie,Koratala Siva Exclusive Interview,Koratala Siva About Acharya,Chiranjeevi,Koratala Siva Interview,Koratala Siva About Acharya,Koratala Siva About Acharya Movie,Chiranjeevi Movies,Ram Charan New Movie,Ram Charan Movies,Ram Charan,Ram Charan Acharya,Koratala Siva Update On Acharya Shoot Balance Work,Koratala Siva Update On Acharya Shoot,Acharya Shooting,Acharya Movie Shoot,Acharya Movie Shoot Update,Acharya Movie Shoot Work,#Acharya

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా “ఆచార్య “మూవీ షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాలుగా “ఆచార్య “మూవీ కి వర్క్ చేస్తున్న దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ .. 20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందనీ , కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక బ్యాలెన్స్ షూటింగ్ ను కంప్లీట్ చేసి , “ఆచార్య ” మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టు చెప్పారు.
“NTR30” మూవీ కి దర్శకుడు కొరటాల శివ కమిట్ అయిన విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =