ఎన్టీఆర్ పై బుక్ రాస్తా

Nandamuri Balakrishna Wants To Write A Book On NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Hero Balakrishna,Actor Balakrishna,Balakrishna Latest News,Balakrishna News,Balakrishna Latest Updates,Balakrishna Wants To Write A Book On NTR,A Book On NTR,Balakrishna Write A Book on NTR Biography,NTR Biography,Sr NTR Biography,Sr NTR Biography Book,NTR A Biography Book,Balakrishna to Write Book on NTR Biography,Balakrishna Says I Will Write a Book on NTR Biography,NTR 98th Birth Anniversary,Balakrishna About NTR Biography Book,Balakrishna NTR Biography,Balakrishna Speech,NTR Jayanthi Celebrations,NTR Jayanthi,NTR 98Th Birth Anniversary,NTR Birth Anniversary Today,NTR Jayanthi 2021,Sr NTR Birth Anniversary,NTR Jayanthi Latest News,NTR Jayanthi Today,Balakrisha Emotional Speech About NTR,Nandamuri Taraka Rama Rao,NTR Ghat,Remembering NTR,Legendary NTR Jayanthi,#NTRBirthAnniversary,#LegendaryNTRJayanthi

విశ్వవిఖ్యాత ,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ను తీశాడు బాలకృష్ణ. అయితే ఈ బయోపిక్ కు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఇదిలా ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక బుక్ రాయాలనుకుంటున్నాడట. ఇక ఈవిషయాన్ని స్వయంగా బాలయ్యనే చెబుతున్నాడు. నేడు నందమూరి తారక రామారావు 98వ జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈనేపథ్యంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. .ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఇక ఎన్టీఆర్ జీవితం పై నేనే ఒక పుస్తకం రాస్తానని ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా బాలకృష్ణ అన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు ఎన్టీఆర్ సందర్భంగా బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని ఆలపించనున్నట్టు ఆ సర్పైజ్ కోసం చూడమని చెప్పిన సంగతి తెలిసిందే కదా. నేడు ఆ ప్రత్యేక వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. సింహా, లెజెండ్ సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఇప్పటికే టీజర్ తో ఈ సినిమా అంచనాలు రెట్టింపు చేసింది. మరి ఈసారి బాలయ్య ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం. ఈ సినిమా తరువాత గోపిచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − nine =