నాకు ఇష్టమైన డైరెక్టర్ అతనే.. అసూయ కూడా..!

Tollywood Ace Writer Vijayendra Prasad Reveals His Favorite Director Apart From S S Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijayendra Prasad Reveals His Favorite Director,Writer Vijayendra Prasad,Vijayendra Prasad,Vijayendra Prasad News,Vijayendra Prasad Latest News,Vijayendra Prasad Movies,Vijayendra Prasad Movie Stories,Writer Vijayendra Prasad Reveals His Favorite Director,SS Rajamouli,Driector SS Rajamouli,SS Rajamouli Movies,SS Rajamouli RRR,Vijayendra Prasad About His Son,Vijayendra Prasad About His Favorite Director,Vijayendra Prasad About His SS Rajamouli,Puri Jagannadh,Director Puri Jagannadh,Vijayendra Prasad About Puri Jagannadh,Puri Jagannadh Movies,Vijayendra Prasad His Favorite Director Puri Jagannadh,Vijayendra Prasad Favorite Director Is Puri Jagannadh,Vijayendra Prasad Favorite Director,Vijayendra Prasad Movie Updates

మన తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పెంచిన సినిమా ఏదంటే వెంటనే బాహుబలి సినిమా అని చెప్పేస్తాం. ఇంకా ఆ సినిమా డైరెక్టర్ గా చేసిన రాజమౌళి, హీరోగా చేసిన ప్రభాస్ ఇంకా రానా, ప్రభాస్, రమ్యకృష్ణ, సత్య రాజ్, నాజర్ వీరందరూ సినిమాకు మూల స్తంభాలు అని చెబుతాం. కాని ఈ కథకు అసలు కారణమైన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి మాత్రం చాలా తక్కువ సార్లు ప్రస్తావిస్తాం. ఇప్పుడు ఒకరకంగా తెలుగు సినిమాకు ఇంత గౌరవం దక్కడానికి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక కారణం అని చెప్పడంలో తప్పులేదు. భాషలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని ఇండస్ట్రీలతో తేడా లేకుండా సినిమాలకు మంచిమంచి కథలు అందిస్తూ ఇండియాలోనే మోస్ట్‌ వాంటెడ్‌ రైటర్‌గా కొనసాగుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి అలాంటి రైటర్ కు ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.. ఇంకెవరూ తన కొడకు రాజమౌళి అనుకుంటే పొరపాటే.. మరి విజయేంద్ర ప్రసాద్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ తెలపడం జరిగింది. పూరీ అంటే తనకు ఇష్టమని.. అలానే పూరీ అంటే నాకు అసూయ‌. నా శత్రువును ప్రతిరోజూ చూడాలని ఆయన ఫొటో నా ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్నాను అంటూ వెల్లడించారు.

మరి పూరీ సినిమాలు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా లైఫ్ కు రిలేటెడ్ గా ఉండే పంచ్ డైలాగ్స్ కు చాలా మంది ఫిదా అవుతారు. ప్రస్తుతం పూరీ లైగర్ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈసినిమాలో అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =