ప్రియాంక జవాల్కర్ శారీ లుక్

Actress Priyanka Jawalkar Latest Picture In Black See Through Saree Goes Viral On Social Media,Priyanka Jawalkar’s Saree Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Priyanka Jawalkar,Priyanka Jawalkar,Heroine Priyanka Jawalkar,Priyanka Jawalkar Latest News,Priyanka Jawalkar New Movie Updates,Priyanka Jawalkar Latest Movie Updates,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Latest Movie,Priyanka Jawalkar Upcoming Movies,Priyanka Jawalkar Next Projects,Priyanka Jawalkar Photos,Priyanka Jawalkar Pictures,Priyanka Jawalkar Latest Look,Priyanka Jawalkar Photoshoot,Priyanka Jawalkar Latest Photoshoot,Priyanka JawalkarImages,Priyanka Jawalkar Pics,Priyanka Jawalkar Latest Photo Gallery,Priyanka Jawalkar Latest Photo,Priyanka Jawalkar Saree,Priyanka Jawalkar Saree Photo,Priyanka Jawalkar Saree Pic,Priyanka Jawalkar Saree Picture,Priyanka Jawalkar Latest Picture In Black Saree

“కలవరం ఆయే “మూవీ తో మోడల్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా రూపొందుతున్న “తిమ్మరుసు “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రాన్స్ పరెంట్ ఫ్యాబ్రిక్ తో తయారయిన సీ త్రూ శారీస్ తో హీరోయిన్స్ శ్రీదేవి , సౌందర్య , జయసుధ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రియాంక సీ త్రూ శారీ లో అందంగా ఉన్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =