మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. మొఘల్ , కుతుబ్ షాహి కాలం నాటి చట్టాలను ఎదిరించే వీరుడిగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“హరిహర వీరమల్లు ” మూవీ యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్50 వ బర్త్ డే (సెప్టెంబర్ 2 వ తేదీ ) “హరి హర వీరమల్లు “మూవీ టీజర్ ను అభిమానులను సర్ ప్రైజ్ చేసేలా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఇటువంటి మూవీ తో ప్రేక్షక, అభిమానులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: