ప్రముఖ నిర్మాత, పీఆర్వో బిఏ రాజు మృతి

Tollywood Noted Producer and PRO BA Raju Passes Away Due To Cardiac Arrest,Film Producer and Senior Cine Journalist,PRO BA Raju Passed Away,Senior Film Journalist BA Raju,Senior Film Journalist and Producer BA Raju Passes Away,BA Raju,BA Raju Is No More,BA Raju Passes Away,BA Raju Due To Heart Attack,BA Raju Died,BA Raju Death,BA Raju Biography,BA Raju News,BA Raju Latest Updates,BA Raju Movies,BA Raju No More,BA Raju Is Dead,BA Raju News,BA Raju Latest News,Producer BA Raju Passes Away,Senior Film Journalist BA Raju Passes Away,BA Raju Passed Away,Producer BA Raju,Senior Journalist Raju Passes Away,Director B Jaya Passes Away,B Jaya Passed Away,Producer Dil Raju,Producer BA Raju Today News,Tollywood Producer BA Raju,Senior Producer BA Raju No More,Jaya Passes Away,BA Raju Tollywood Producer News,Telugu Film Producer,Journalist And Producer Ba Raju Passes Away,BA Raju PRO-Producer Passes Away In Hyderabad,Popular PRO-Producer BA Raju Passes Away,Senior Journalist And Producer BA Raju Passes Away,Telugu Film Producer And Publicist BA Raju Passes Away,Renowned Pro And Journalist BA Raju Passes Away

ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయిన టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. బిఏ రాజు.. ఈపేరు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. అయితే గతకొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఇక ఈవార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తరువాత పీఆర్వోగా, ఆతరువాత నిర్మాతగా కూడా మారి సినిమాలు తీశారు బిఏ రాజు. మీడియా కు సినీ ప్రముఖులకు వారిది గా ఒకటి కాదు రెండు కాదు దాదాపు వేయి సినిమాల వరకూ ఆయన పీఆర్వోగా పనిచేసి మీడియా రారాజు గా పేరు తెచ్చుకన్నాడు. బిఏ రాజు స‌తీమ‌ణి బిఏ జ‌య. ఆమె ద‌ర్శకురాలు.. ఈమధ్య కాలంలోనే ఆమె మ‌ర‌ణించగా.. ఆమె మరణం రాజు గారిని బాగా కృంగ‌దీసింది. రెండేళ్ల నుంచీ.. పీఆర్వో వ్య‌వ‌హారాల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడిప్పుడే.. మ‌ళ్లీ కాస్త బిజీగా మారుతున్న త‌రుణంలో… హ‌ఠాత్తుగా ఆయ‌న కూడా మృతి చెందారు. త‌న‌యుడు శివ. అతన్ని దర్శకుడిగా చూడలన్నదే రాజు గారి కోరిక. శివ ద‌ర్శ‌కత్వం వ‌హించిన `22` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

బిఏ రాజు మృతి వార్త సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కాస్త ఎక్కువ విషాదంగానే ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది హీరోలకు పనిచేసినా కూడా కృష్ణ గారి ఫ్యామిలీకి బిఏ రాజు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంది. స్వతహాగా కృష్ణగారికి అభిమాని కావడంతో ఆయన ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఉండేవారు. కృష్ణ సినిమాలకు పని చేశారు.. ఆతరువాత ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హేష్ కి వ్య‌క్తిగ‌త పీఆర్వో బిఏ రాజునే కొనసాగుతున్నాడు. బిఏ రాజు మృతి తో మహేష్ ఎమోషనల్ అయ్యారు. రాజు గారు ఇక లేరు అన్న మాటే తాను తీసుకోలేకపోతున్నా.. అని మేము ఇద్దరం ఎన్నో ఏళ్ల నుంచి కలిసి పని చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి ఆయనతో ప్రయాణంలో ఆయన్ని చాలా దగ్గర నుంచి చూశా..ఆయన ఒక జెంటిల్మెన్.. ఆయన లేని లోటు మా కుటుంబానికి, మీడియాకి తీరనిది అని తన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తూ మహేష్ ఎమోషనల్ అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 4 =