అమెజాన్ ప్రైమ్ లో ‘ఏక్ మినీ కథ’ డేట్ ఫిక్స్

Ek Mini Katha Movie To Release On Amazon Prime Video Soon,Telugu Filmnagar,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Movie Updates,Ek Mini Katha Update,Ek Mini Katha Telugu Movie Updates,Ek Mini Katha Telugu Movie Latest News,Ek Mini Katha Movie Latest News,Ek Mini Katha Movie Live Updates,Ek Mini Katha 2021,Santosh Shoban Ek Mini Katha,Santosh Shoban,Merlapaka Gandhi,Ek Mini Katha On Prime On 27th May,Ek Mini Katha OTT Release Date On Amazon Prime Confirmed,Ek Mini Katha Movie To Release On The OTT Platform,Ek Mini Katha On Prime On 27th May,Ek Mini Katha OTT Release Date,Ek Mini Katha OTT Officially Announced From Prime Video,Amazon Prime Video,Telugu Movie Ek Mini Katha To Hit Amazon Prime Video On May 27,Ek Mini Katha Direct Amazon Release On 27th May,Ek Mini Katha To Hit Amazon Prime Video On May 27,Ek Mini Katha Movie OTT Release Date,Ek Mini Katha Telugu,Ek Mini Katha On Prime on May 27,Kavya Thapar,Ek Mini Katha On Prime,Ek Mini Katha Movie On Prime,#EkMiniKathaOnPrime

కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్లు మళ్లీ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ చిన్న సినిమాలు అన్నీ ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే పలుసినిమాలు ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కు సిద్దమైంది. ఆసినిమా ఏదో కాదు ఏక్ మినీ కథ. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్, న‌టి కావ్య థాప‌ర్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈసినిమాకు కథ అందిస్తున్నాడు. ఓ డిఫరెండ్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అమెజాన్ ప్రైమ్ లో మే 27 న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో క‌లిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here