ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా మంచు విష్ణు ‘చదరంగం’

Vishnu Manchu Starrer Chadarangam Web Series Won Award In Best Regional Web Series Category,Telugu Filmnagar,Telugu Film News 2021,Vishnu Manchu,Actor Vishnu Manchu,Hero Vishnu Manchu,Vishnu Manchu Movies,Vishnu Manchu Movie,Vishnu Manchu Latest Movie,Vishnu Manchu New Movie,Chadarangam,Chadarangam Web Series,Chadarangam Web Series News,Chadarangam Web Series Award,Zee5 Telugu Series Chadarangam Wins Best Web Series,Zee5 Telugu Series,Chadarangam Wins Best Web Series Regional Award,Vishnu Manchu Chadarangam Wins An Award,Vishnu's Chadarangam Wins India's Best Web Series Award,Chadarangam Wins Best Web Series Award,Manchu Vishnu's Chadarangam Wins A Big Award,India's Best Web Series,Vishnu Manchu's Chadarangam Wins An Award,Best Regional Web Series,Chadarangam Web Series Won Award In Best Web Series,Chadarangam Web Series Won Award,Zee5,Chadarangam Best Regional Web Series,#Chadarangam

ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు మన హీరోలు. వారిలో మంచు వారసుడు హీరో మంచు విష్ణు కూడా ఒకడు. విష్ణు కూడా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. ఇటీవలే మోసగాళ్లు లాంటి సినిమాను తన ప్రొడక్షన్ నుండే నిర్మించి రిలీజ్ చేశాడు. ఇక ఇదిలా ఉండగా చదరంగం వెబ్ సిరీస్ తో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి కూడా మంచు విష్ణు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో రాజ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ వచ్చింది. ఆంధ్రప్ర‌దేశ్‌లో జ‌రిగిన కొన్ని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్ అవార్డును గెలుచుకుంది. ఆన్-డిమాండ్ వీడియో, ఆడియో నుంచి ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌లో ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డును గెలుపొందింది. ఈ విషయాన్ని విష్ణు తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “ఈ గుర్తింపు లభించినందుకు ధన్యవాదాలు! శ్రీకాంత్, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్, కాస్ట్ అండ్ క్రూ ఈ అవార్డుకు అర్హులు.. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో భారతదేశంలోనే ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఎంపిక కావడం మాకు గర్వకారణం” అంటూ తన సంతోషాన్ని ట్వీట్ లో పేర్కొన్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =