ఫరియా అబ్దుల్లా బ్లాక్ &వైట్ ఫొటో

Jathi Ratnalu Movie Fame Actress Faria Abdullah Shares Her Black and White Picture On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jathi Ratnalu,Chitti,Jathi Ratnalu Chitti,Jathi Ratnalu Telugu Movie,Actress Faria Abdullah,Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah New Movie,Faria Abdullah Latest Movie,Faria Abdullah Upcoming Movie,Faria Abdullah Next Projects,Faria Abdullah Upcoming Projects,Faria Abdullah Movie Updtes,Faria Abdullah Latest Film Updates,Faria Abdullah Black and White Picture,Faria Abdullah Instagram,Faria Abdullah Instagram Photos,Faria Abdullah Photos,Faria Abdullah Pictures,Faria Abdullah Images,Faria Abdullah Stills,Faria Abdullah Photoshoot,Faria Abdullah Shares Her Black and White Picture

థియేటర్ ఆర్టిస్ట్ , డ్యాన్సర్ , హైదరాబాదీ ఫరియా “జాతిరత్నాలు” మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో చిట్టి పాత్రలో ఫరియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జాతిరత్నాలు ” మూవీ ఘనవిజయం సాధించడం తో ఫరియా పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తి కర స్క్రిప్ట్ అయితే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమేనని ఫరియాచెప్పిన విషయం తెలిసిందే. ఫరియా ఇప్పడు తన లేటెస్ట్ బ్లాక్ &వైట్ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.త్వరలోనే ఫరియా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =