“ఆచార్య “మూవీ అప్ డేట్

Acharya Movie Team Plans To Release The Film In August,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Acharya,Chiranjeevi Acharya,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi New movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie Update,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Film,Acharya Update,Acharya Movie Update,Acharya Telugu Movie Update,Acharya Movie Updates,Acharya Movie Latest Updates,Acharya Movie News,Acharya Movie Latest News,Chiranjeevi Acharya Movie Update,Acharya Movie Songs,Acharya Songs,Chiranjeevi Acharya Shoot,Acharya Shoot,Acharya Shoot Update,Acharya Movie Shoot Update,Acharya Release Update,Acharya Movie Release News,Acharya Movie Release Date,Acharya Movie Release In August,Acharya In August,Acharya Release,Chiranjeevi Acharya Release Date,#Acharya

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతుంది . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా “ఆచార్య “మూవీ షూటింగ్ నిలిచిపోయింది. 15 రోజుల ప్యాచ్ వర్క్ మినహా “ఆచార్య ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కరోనా పరిస్థితులు నార్మల్ స్థితి కి చేరుకున్నాక ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి , మే నెలలో రిలీజ్ కావాల్సిన “ఆచార్య ” మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి దర్శకుడు శివ ప్లాన్ చేశారు. దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =