ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో “జాంబి రెడ్డి “సీక్వెల్

Zombie Reddy Sequel Enters In To Pre Production Stage,Zombie Reddy Sequel Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Zombie Reddy,Zombie Reddy Movie,Zombie Reddy Telugu Movie,Zombie Reddy Update,Zombie Reddy Movie Updates,Zombie Reddy Film Update,Zombie Reddy Movie News,Zombie Reddy Movie Latest News,Zombie Reddy Movie Latest Updates,Prashant Varma,Zombie Reddy Sequel,Zombie Reddy Sequel Update,Zombie Reddy Sequel News,Zombie Reddy Sequel Soon,Zombie Reddy Sequel Confirmed,Zombie Reddy Sequel Shoot,Zombie Reddy Sequel In Pre Production Stage,Zombie Reddy Movie Sequel,Zombie Reddy Telugu Movie Sequel,Zombie Reddy 2,Zombie Reddy 2 Movie,Teja Sajja,Teja Sajja Zombie Reddy Sequel,Teja Sajja Zombie Reddy Movie,Teja Sajja Movies,Teja Sajja New Movie

యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సజ్జా తేజ , ఆనంది జంటగా రూపొందిన జాంబి కామెడీ “జాంబి రెడ్డి ” మూవీ ఘనవిజయం సాధించింది. “జాంబి రెడ్డి “మూవీ తెలుగు లో ఫస్ట్ జాంబి జోనర్ చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో అనే కాన్సెప్ట్ తో “జాంబి రెడ్డి “మూవీ తెరకెక్కింది. మంచి స్టోరీ లైన్ తో అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జాంబి సీన్స్ ,కొన్ని హారర్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించిన “జాంబి రెడ్డి “మూవీకి సీక్వెల్ తెరకెక్కనుంది. ఆ సీక్వెల్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దర్శకుడు ప్రశాంత్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేస్తూ బిజీగా ఉన్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితి కి చేరుకున్నాక”జాంబి రెడ్డి “మూవీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =