ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో “PSPK 28”

Powerstar Pawan Kalyan Starrer PSPK28 Movie Team Gets Busy In Pre Production Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,PSPK28 Preproduction Work Starts,PSPK28,PSPK28 Movie,PSPK28 Update,PSPK28 Movie Update,PSPK28 Movie Latest Updates,PSPK28 Movie News,PSPK28 Movie Latest News,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan PSPK28,PSPK28 Movie Team Gets Busy In Pre Production Work,PSPK28 Team Gets Busy In Pre Production Work,PSPK28 Movie Pre Production Work,PSPK28 Shooting Update,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Latest Movie Update,Pre Production Work Begin For Pawan Kalyan PSPK28,Pre Production Work Begin For PSPK28, Harish Shankar,Harish Shankar Movies,Pawan Kalyan And Harish Shankar Movie,#PSPK28

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ “వకీల్ సాబ్ “ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న “హరిహర వీరమల్లు “మూవీ , సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రెండు మూవీస్ షూటింగ్స్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో “PSPK 28” మూవీ కి పవన్ క ళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందిన “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “PSPK 28″ మూవీ తెరకెక్కనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు సాంగ్స్ కంపోజ్ చేసినట్టు సమాచారం . స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న”PSPK 28” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ “మూవీ తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న “PSPK 28” మూవీ పై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + ten =