వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్

Varun Tej Shares A Picture From His Workout Session At Gym On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Latest Film Updates,Varun Tej Latest News,Varun Tej Gym Photos,Varun Tej Gym,Varun Tej Gym Workout,Varun Tej Workout Picture,Varun Tej Workout Pic,Varun Tej Workout Session,Varun Tej Latest Workout Session,Varun Konidela,Varun Tej Continues To Train Hard At The Gym,Ghani Film Shoot,Ghani,Ghani Movie,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Movie Latest News,Varun Tej Ghani,Varun Tej Gym Training,Varun Tej's Instagram Post,Varun Tej Workout Photos,Varun Tej New Movie Update

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం “గని “, “F 3 ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గని”మూవీ లోని బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “గని”మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. తన ఫిజిక్ షేప్ మారకుండా వరుణ్ తేజ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ తాజాగా జిమ్ లో తన వర్కౌట్ ఫొటో ను ట్రైన్ హార్డ్ ఫైట్ ఈజీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + twenty =