“RRR” టీమ్ ఐదు భాషలలో కరోనా సందేశం

RRR Movie Team Appeals Everyone To Stand Together To Curb Corona Virus In Five Languages,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Update,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie News,RRR Movie Latest Updates,RRR Movie Team,RRR Team Appeal To The Entire Nation,RRR Team News,RRR Movie Team Latest News,RRR Movie Team Appeal,COVID-19,COVID-19 Updates,SS Rajamouli,Jr NTR, Ram Charan,Alia Bhatt,Ajay Devgn,RRR Movie Team Appeal To Everyone,Team RRR Movie Sends Out An Appeal To The Entire Nation,Stand To Gether,Covid-19 In India,RRR Movie Team Corona Awareness and Vaccination Appeal Video,RRR Team Video,RRR Movie Team Sends Out An Appeal To The Entire Nation,RRR Movie Team Emotional Message About Covid,NTR And Ram Charan Appeal To the Entire Nation,Jr NTR And Ram Charan Latest Video

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ”RRR” మూవీ మేకర్స్ కరోనా పై , వ్యాక్సిన్ పై అవగాహనా సందేశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు “RRR” మూవీ టీమ్ ఐదు భాషలలో ప్రజలకు కరోనా సందేశం ఇచ్చారు. హీరోయిన్ అలియా భట్ తెలుగు , రామ్ చరణ్ తమిళ , ఎన్టీఆర్ కన్నడ , రాజమౌళి మలయాళ , అజయ్ దేవగన్ హిందీ భాషలలో ప్రజలకు అవగాహన కలిగేలా కరోనా జాగ్రత్తలు తెలుపుతూ , కరోనామహమ్మారి ని ఎదుర్కొనేందుకు కలసి నిలబడదాం అంటూ పిలుపునిస్తూ “RRR” మూవీ టీమ్ ఒక వీడియో ను రిలీజ్ చేసింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =