విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ మూవీస్

Check out the List Of Movies In Which Vijay Deverakonda Played Guest Roles,List Of Movies That Featured Cameo Appearances By Vijay Deverakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Latest Film Updates,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New movie,Vijay Deverakonda Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Upcoming Movies,List Of Movies In Which Vijay Deverakonda Played Guest Roles,Vijay Deverakonda Guest Roles Movies,Ee Nagaraniki Emaindi,Meeku Maathrame Cheptha,Jathi Ratnalu,List Of Movies That Vijay Deverakonda In A Cameo Appearance,Vijay Deverakonda Cameo Roles,Vijay Deverakonda Guest Roles

సక్సెస్ ఫుల్ “నువ్విలా “మూవీ తో విజయ్ దేవరకొండ టాలీవుడ్ కు పరిచయం అయ్యి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ “, “ఎవడే సుబ్రహ్మణ్యం “మూవీస్ లో నటించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన “పెళ్ళిచూపులు “మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ “గీత గోవిందం “, “టాక్సీవాలా “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ లో నటించిన మూవీస్ గురించి తెలుసుకుందాం. “పెళ్ళిచూపులు”మూవీ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన “ఈ నగరానికి ఏమైంది ” మూవీ ఘనవిజయం సాధించింది . ఈమూవీ లో విజయ్ అతిథి పాత్రలో నటించారు. విజయ్ స్వంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఫ్రై షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన “మీకు మాత్రమే చెప్తా “మూవీ లో విజయ్ అతిధి పాత్రలో మెరిశారు. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ లో విజయ్ అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.