పూజాహెగ్డే ప్రాణాయామ పాఠాలు

Actress Pooja Hegde Shares Her Yoga Sessions On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde Live Pranayam Session On Instagram,Pooja Hegde Live Pranayam Session,Pooja Hegde Pranayam Session Is Inspiring,Pooja Hegde Live Video,Pooja Hegde Latest Insta Live,Pooja Hegde Insta Live,Actress Pooja Hegde Instagram Live,Pooja Hegde Instagram,Pooja Hegde Yoga Sessions,Pooja Hegde Yoga Sessions Live,Pooja Hegde Instagram Live Video,Pooja Hegde Instagram Video,Pooja Hegde Doing Pranayamam,Pooja Hegde Yoga Videos,Pooja Hegde Yoga Workout,Pooja Hegde Live On Pranayama Techniques,Pooja Hegde Videos Instagram

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. తన తాజా ఫొటోలను , వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆమె యోగా గురు మిహిర్‌ జోగ్‌తో ఆన్‌లైన్‌ ప్రాణాయామ సెషన్‌లో పాల్గొన్నారు. తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటంతో పాటు ఇతరులకూ ఉపయోగపడాలని భావించిన పూజా ఆ లైవ్‌ సెషన్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.ప్రాణాయామ ప్రక్రియలు మనసుకు ప్రశాంతతను అందించి మరింత మెరుగ్గా శ్వాస తీసుకోవటానికి ఉపయోగపడతాయనీ , కరోనా సమయంలో ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనీ పూజా చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.