బ్లాక్ బస్టర్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందం , అభినయం తో యూత్ ను ఆకట్టుకున్న ఇలియానా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉండగానే బ్లాక్ బస్టర్ “బర్ఫీ “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ లో బిజీగా మారిన ఇలియానా 6 సంవత్సరాల తరువాత రవితేజ హీరోగా రూపొందిన “అమర్ అక్బర్ ఆంథోని “మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం “అన్ ఫెయిర్ &లవ్లీ ” హిందీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఇలియానా ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒక వెబ్‌సిరీస్‌కు ఇలియానా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అజయ్‌దేవగన్ ప్రధాన పాత్రలో సైకలాజికల్ క్రైమ్ నేపథ్యం లో “రుద్ర ” హిందీ వెబ్‌సిరీస్ రూపొందుతుంది. ఈ వెబ్‌సిరీస్‌లో అజయ్ దేవగన్ కు జోడీగా ఇలియానా నటించనున్నారు. అజయ్ దేవగన్ , ఇలియానా జంటగా నటించిన “బాద్ షా హో “, “రైడ్ ” ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: