శారీ లవర్ కీర్తి సురేష్

Actress Keerthy Suresh Flaunts Her Love For Saree With Her Latest Photo Shoot Video Shared On Instagram,Keerthy Suresh Calls Herself A Saree Lover,Keerthy Suresh Stuns In Blue And Yellow Saree,Telugu Filmnagar,Telugu Film News 2021,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh News,Keerthy Suresh Latest Film Updates,Keerthy Suresh Movies,Keerthy Suresh, Latest Movie,Keerthy Suresh New Movie,Keerthy Suresh Flaunts Her Love For Saree,Keerthy Suresh Saree Photos,Keerthy Suresh Saree Pictures,Keerthy Suresh Saree Images,Keerthy Suresh Saree Photo Shoot,Keerthy Suresh Latest Photo Gallery,Keerthy Suresh Photos,Keerthy Suresh Pics,Keerthy Suresh Images,Keerthy Suresh Photoshoot,Keerthy Suresh Latest Photoshoot,Keerthy Suresh Photoshoot Video,Keerthy Suresh's Latest Saree Video

బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ ప్రస్తుతం 2తమిళ , 2మలయాళ మూవీస్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కీర్తి తాజాగా బ్లూ శారీ & ఎల్లో బ్లౌజ్ ధరించి ఫోటో షూట్ లో పాల్గొన్న వీడియో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =