మనకు మనమే లాక్‌డౌన్‌ విధించుకుందాం

Nag Ashwin Urges Everyone To Impose Self Lockdown For Next Two Weeks,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nag Ashwin,Director Nag Ashwin,Nag Ashwin Latest News,Nag Ashwin News,Nag Ashwin Latest Film Updates,Nag Ashwin Updates,Nag Ashwin Movies,Nag Ashwin new Movie,Nag Ashwin Latest movie,Nag Ashwin Upcoming Movie,Nag Ashwin Next Project,Nag Ashwin Urges Everyone To Impose Self Lockdown,Director Nag Ashwin Urges For Two Weeks Of Personal Lockdown,Nag Ashwin Urges For Self Lockdown For Next Two Weeks,Director Nag Ashwin Urges Everyone To Follow Personal Lockdown,Nag Ashwin Proposes Voluntary Lockdown,Nag Ashwin Comments On Lockdown,Nag Ashwin On Lockdown,Nag Ashwin About Lockdown,Director Nag Ashwin Latest Movie News,Nag Ashwin Pan India Movie,Nag Ashwin Tweet,Director Nag Ashwin Tweet About Personal Lockdown,Nag Ashwin On Twitter

ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఇంట్లోనే ఉంటూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే తప్పా పరిస్థితిని అదుపుచేయలేని పరిస్థితి వచ్చింది. ఒకపక్క కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రభావాన్ని చూపుతుంది.. మరోవైపు చాలా మంది మరణిస్తున్నారు.. దీనికితోడు హాస్పిటల్స్ లో బెడ్లు సర్దుబాటు కావట్లేదు.. ఇంకోవైపు డాక్సర్స్ కు రెస్ట్ ఉండటంలేదు. మొత్తానికి పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే ఉంది. ఇక ప్రస్తుతం నైట్ టైమ్ కర్ఫ్యూ విధించగా.. మళ్లీ లాక్ డౌన్ విధించనున్నారు. ఈసందర్భంగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా లాక్ డౌన్ పై స్పందించి మనకు మనమే లాక్ డౌన్ విధించుకోవాలని కోరాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘‘ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టినా, పెట్టకపోయినా మనకు మనమే లాక్‌డౌన్‌ విధించుకుని కరోనా బారినుంచి తప్పించుకుందాం. ఇక లాక్‌డౌన్‌ దీనికి సరైన సమాధానం కాదనే వారు ఒక్కసారి బయటకెళ్లి ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. కరోనా బాధితులను రక్షించడానికి వైద్య సిబ్బంది రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతున్నారో చూడండి.. వాక్సిన్‌ తీసుకుని, మనం జాగ్రత్తలు వహిస్తూ డాక్టర్స్ కు కూడా కాస్త రెస్ట్‌ ఇద్దాం’’ అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా వస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్ర‌భాస్ స‌లార్ మూవీ షూట్ త‌ర్వాత ఈ సినిమా షూట్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ గా దీపికా పదుకొనె నటిస్తున్న ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ‌చ్చ‌న్ న‌టిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ సినిమా కోసం మరో లెజెండ్రీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా మెంటర్ గా పని చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.