సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమైన లావణ్య త్రిపాఠి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మొగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు.లావణ్య కథానాయికగా రూపొందిన “A 1 ఎక్స్ ప్రెస్ “, “చావుకబురు చల్లగా “మూవీస్ నిరాశ పరిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషలలో నటించడానికి లావణ్య ట్రై చేస్తున్నట్టు సమాచారం. తాజా గా ఇన్ స్టా గ్రామ్ లో లావణ్య షేర్ చేసిన ఫోటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]

Lavanya Tripathi FUNNY Interview | The Star Show with Hemanth | Lavanya Tripathi | Telugu FilmNagar
20:35

Lacchimdeviki O Lekkundi Movie | Lavanya Tripathi Intro Scene | Naveen Chandra | Telugu Filmnagar
04:18

Lavanya Tripathi Funny Interview | Lavanya Tripathi about Mister Telugu Movie | Telugu Filmnagar
20:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: