రకుల్ ప్రీత్ సింగ్ ట్రక్ డ్రైవింగ్

Rakul Preet Singh Truck Driving Picture Goes Viral On Social Media,Telugu Filmnagar,Telugu Film News 2021,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Latest Movie,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Truck Driving,Rakul Preet Singh Truck Driving Picture,Actress Rakul Preet Singh Truck Driving Picture,Sardar Ka Grandson,Sardar Ka Grandson Movie,Rakul Calls Her Truck Driving As Once In A Lifetime Experience,Rakul Preet Singh Drives A Truck,Rakul Preet Drives A Truck For Sardar Ka Grandson,Rakul Preet Singh Recalls Her Once In A Lifetime Experience,Rakul Preet Shares Her Experience Of Driving A Truck,Rakul Preet Singh Drives A Truck In Her Upcoming Film,Rakul Preet Shares Her Experience Of Driving A Truck During Movie Shoot

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “దే దే ప్యార్ దే “ఘనవిజయం సాధించడంతో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు. క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. రకుల్ ప్రస్తుతం “అయిలాన్ “, “ఇండియన్ 2 “(తమిళ ), “సర్దార్ కా గ్రాండ్ సన్ “, “ఎటాక్ “, “మే డే “, థ్యాంక్ గాడ్ “(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అర్జున్ కపూర్ కథానాయకుడి గా రూపొందుతున్న “సర్దార్ కా గ్రాండ్ సన్ ” హిందీ మూవీ షూటింగ్ లో రకుల్ పాల్గొంటున్నారు. ట్రక్ డ్రైవ్ చేసి రకుల్ సెట్స్ లో ఉన్న అందరినీ ఆశ్చర్య పరిచారు. తనకు డ్రైవింగ్ అంటే ఇష్టమనీ , ట్రక్ డ్రైవింగ్ అంత ఈజీ కాదనీ , కాన్ఫిడెంట్ తో ట్రక్ ను నడిపాననీ , సెట్స్ లో ఉన్న స్కిల్డ్ డ్రైవర్ తనకు ట్రైనింగ్ ఇచ్చారనీ , ట్రక్ డ్రైవింగ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్
ఎక్స్ పీరియన్స్ అనీ రకుల్ చెప్పారు. ట్రక్ డ్రైవ్ చేస్తున్న ఫొటో ను రకుల్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 17 =