సక్సెస్ బాటలో విశ్వక్ సేన్

Vishwak Sen Continues His Success Streak In Tollywood With Back To Back Hit Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen Latest Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Upcoming Movies,Vishwak Sen Latest News,Vishwak Sen Latest Film Updates,Vishwak Sen Back To Back Movies,Vishwak Sen Tollywood Movies,Vishwak Sen Back To Back Tollywood Movies,Vishwak Sen Continues His Success Streak In Tollywood,Vishwak Sen Back To Back Hit Movies,Vishwak Sen Hit Movies,Vishwak Sen Back To Back Hit Movies In Tollywood,Vishwak Sen Back To Back Success Films,Vishwak Sen Upcoming Projects,Vishwak Sen Next Projects,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Updates,Paagal Movie Latest News,Vishwak Sen Paagal

“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ సూపర్ హిట్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన “ఫలక్ నుమా దాస్”మూవీ విజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో హీరో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం “పాగల్ ” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. “పాగల్ “మూవీ మే 1వ తేదీ రిలీజ్ కానుంది. వరస సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విశ్వక్ సేన్ మరి కొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. హీరో విశ్వక్ సేన్ న్యూ స్టైలిష్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =