“చిత్రలహరి “, “ప్రతి రోజూ పండగే “, “సోలో బ్రతుకే సో బెటర్ “వంటి వరస సక్సెస్ ఫుల్ మూవీస్ తో హీరో సాయి తేజ్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో సాయి తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ తో ఆకట్టుకున్న “రిపబ్లిక్ “మూవీ జూన్ 4వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎర్త్ డే సందర్భంగా సాయి తేజ్ తన పెట్ కబ్స్ తో తాను ఉన్న ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ పులి పిల్లలను తాను పెంచుకుంటున్నట్టు సాయి తేజ్ తెలిపారు. ఆడుకుంటున్న పులి పిల్లలతో ఉన్న సాయి తేజ్ ఫొటో ప్రేక్షకులను ఆకట్టుకుని , సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సాయి తేజ్ హీరోగా కొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
[subscribe]

Sai Dharam Tej & Raashi Khanna Hilarious Interview | Prati Roju Pandaage | Star Show With Hemanth
19:47

Sai Dharam Tej Request To Mega Fans On His Birthday Celebrations | Sai Tej Kind Heart
02:19

Sai Dharam Tej & Prasanna Funny Comedy on LIVE | Jawaan Movie Interview | Mehreen | Thaman S
26:03

Sai Dharam Tej Full Speech | Thikka Telugu Movie Audio Launch | Larissa Bonesi | Mannara
07:56
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: