“RRR” భీమ్ టీజర్ న్యూ రికార్డ్

RRR Bheem Teaser Sets A New Record With 50 Million Views,Telugu Filmnagar,Telugu Film News 2021,Jr NTR,Actor Jr NTR,Jr NTR Movies,Jr NTR new Movie,Jr NTR Latest Movie,Jr NTR Latest News,Jr NTR Komaram Bheem Teaser From RRR Movie,Jr NTR Komaram Bheem Teaser,RRR,Ramaraju For Bheem,Bheem Intro,RRR Telugu,NTR,Ram Charan,SS Rajamouli,RRR Bheem Intro,NTR’s First Look Video From RRR Movie Telugu,Bheem First Look​,RRR,RRR NTR Teaser,RRR Movie,RRR NTR,RRR Ram Charan,NTR Teaser,NTR In RRR,Ramaraju For Bheem,RRR Telugu NTR,RRR Telugu Movie,RRR Update,RRR Movie Latest Updates,RRR Movie Latest News,RRR Telugu Movie Update,Jr NTR’s First Glimpse As Komaram Bheem,Komaram Bheem,Komaram Bheem Teaser,NTR Komaram Bheem Teaser From RRR,NTR Komaram Bheem Teaser 50M Views on YouTube,NTR Bheem Intro Hits 50M Views on YouTube,Ramaraju For Bheem Teaser,Ramaraju For Bheem Creates A New Record,50 Million For Ramaraju For Bheem Teaser,#RRRMovie,#RRR

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ నేపథ్యం లో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

“రౌద్రం రణం రుధిరం ”మూవీ రామరాజు ఫర్ భీమ్ టీజర్ 2020 సంవత్సరం అక్టోబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ టీజర్ ఇప్పటి వరకూ 50 మిలియన్ కు పైగా వ్యూస్ తో న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసింది. టాలీవుడ్ లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టిన మొదటి టీజర్ గా నిలిచింది. హీరో ఎన్టీఆర్ అభిమానులు #GONDU BEBBULI NTR HITS 50 M హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు. ఫిక్షనల్ స్టోరీ “రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + three =