‘ఐకాన్’ పై దిల్ రాజు క్లారిటీ

Tollywood Ace Producer Dil Raju Gives Clarity On Icon Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Movie,Dil Raju Gives Clarity About Allu Arjun ICON Movie,Director Sriram Venu,Dil Raju,Dil Raju Movies,Dil Raju Latest News,Dil Raju Next Movie,Dil Raju About Icon Movie,Icon,Icon Film,Icon Movie Update,Icon Movie Latest News,Icon Telugu Movie,Icon Movie Story Line,Dil Raju About Allu Arjun ICON Movie,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Updates,Dil Raju About Allu Arjun Icon Movie,Dil Raju About Icon Movie,Dil Raju About Allu Arjun Icon,Allu Arjun Icon,Dil Raju Press Meet,Allu Arjun Icon Movie Story,Dil Raju Clarifies About Icon Movie,Dil Raju Given Clarity On Allu Arjun Icon Movie,Dil Raju Clarifies About Allu Arjun Icon

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా సరే దిల్ రాజు కమిట్ అయ్యాడంటే అది దాదాపు పూర్తయినట్టే. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే వకీల్ సాబ్ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న ఐకాన్ పై ఇప్పుడు నోరు విప్పాడు దిల్ రాజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వకీల్ సాబ్ కంటే ముందే వేణు శ్రీరామ్, దిల్ రాజు కాంబినేషన్ లో రావాల్సిన సినిమా ఇది. కానీ ఎందుకో సినిమా ప్రకటించి రెండేళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈసినిమాకు మాత్రం టైమ్ కలిసిరాలేదు. ఇక ఇప్పుడు వకీల్ సాబ్ తో వేణు శ్రీరామ్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. దానికితోడు దిల్ రాజు కూడా ఈసినిమా పై క్లారిటీ ఇచ్చాడు. వకీల్‌సాబ్‌ ప్రెస్‌ మీట్‌లో ఐకాన్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించాడు దిల్ రాజు. తమ నెక్ట్స్ ప్రాజెక్టు ఐకాన్‌ అని. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నామని.. వకీల్ సాబ్ కంటేముందే స్క్రిప్ట్ కూడా ఎప్పుడో ఫైనల్ అయిపోయిందని.. స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది..ప్రతిఒక్కరికీ నచ్చుతుంది అని తెలిపాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా హ్యీపీగా ఉన్నారు. మరి చూద్దాం దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో..

బన్నీ‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం అధికంగా ఉండటంతో ఈసినిమా రిలీజ్ కూడా లేట్ అవ్వచ్చు అంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =