అర్జున్ కథకు 2ఏళ్లు

Natural Star Nani Sports Drama Jersey Movie Completes 2 Years Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani,Nani Movies,Nani Latest News,Nani New Movie,Nani Latest Movies,Nani Next Movie,Jersey Telugu Movie,Jersey Telugu Full Movie,Jersey Movie,Jersey Full Movie,Jersey Movie Songs,Jersey Songs,Anirudh Ravichander,Shraddha Srinath,Sathyaraj,Goutam Tinnanuri,Jersey,Jersey Movie Updates,Jersey Update,Jersey Film Update,Jersey Telugu Movie Update,Jersey Movie Latest News,Jersey Telugu Movie Latest Nes,Nani Jersey,Jersey Nani,2 Years For Jersey,2 Years For Jersey Movie,2 Years Of Jersey Movie,Nani's National Award Winning Film,2 Years of Jersey,2 Years For Natural Star Nani And Shraddha Srinath's Jersey,Nani Jersey Completes 2 Years,#2YearsForJersey

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. జెర్సీ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ఇక ఇటీవలే ఈసినిమా జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుంది. ఉత్తమ సినిమా కేటగిరిలో ఉత్తమ ఎడిటర్ విభాగంలో ఈసినిమా జాతీయ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే డైరెక్ట్ చేయనున్నాడు.

ఇక ఈసినిమా వచ్చి నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో నానితో పాటు చిత్ర యూనిట్ కూడా సినిమాను గుర్తుచేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + eighteen =