మరో నెగటివ్ రోల్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ?

Varalaxmi SarathKumar Comes Up With Another Powerful Antagonist Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actress Varalaxmi SarathKumar,Varalaxmi SarathKumar Movies,Varalaxmi SarathKumar New Movie,Varalaxmi SarathKumar Latest Movie,Varalaxmi SarathKumar Next Movie,Varalaxmi SarathKumar Upcoming Movie,Varalaxmi SarathKumar upcoming Movies,Varalaxmi SarathKumar Latest News,Varalaxmi SarathKumar Latest Film Updates,Varalaxmi SarathKumar Comes Up With Powerful Antagonist Role,Varalaxmi SarathKumar Antagonist Role In Her Upcoming Movie,Varalakshmi Sarathkumar Is The Villain In Balakrishna Movie,Balakrishna Movie,Varalakshmi Sarathkumar In Balakrishna Movie,Varalakshmi Sarathkumar Villain Role In Balakrishna Movie

“పోడా పోడి “మూవీ తో కథానాయికగా కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళ , కన్నడ , మలయాళ భాషా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పలు తమిళ మూవీస్ లో నెగటివ్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి “తెనాలి రామకృష్ణ బి ఎ బి ఎల్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “నాంది “, “క్రాక్ “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. వరలక్ష్మి ప్రస్తుతం 5తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ లో వరలక్ష్మి నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వరలక్ష్మి ఇప్పుడు మరో నెగటివ్ రోల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్ర ఉందనీ , వరలక్ష్మి ని దృష్టి లో పెట్టుకుని ఆ పాత్రను దర్శకుడు అద్భుతంగా డిజైన్ చేశారనీ , ఈ మూవీ కి వరలక్ష్మిపాత్ర హైలైట్ గా నిలుస్తుందనీ సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =