‘విజయ రాఘవన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Antony Starrer Vijaya Raghavan Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Antony,Actor Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Vijaya Raghavan,Vijay Antony Starrer Vijaya Raghavan Release Date,Vijaya Raghavan,Vijaya Raghavan Movie,Vijaya Raghavan Film,Vijaya Raghavan Movie update,Vijaya Raghavan Movie Latest News,Vijaya Raghavan Release Date,Vijaya Raghavan Movie Release Date,Vijaya Raghavan Release Date Confirmed,Vijaya Raghavan Release Date Out,Vijaya Raghavan Release Date May 14th,Vijaya Raghavan Release On May 14th,Vijaya Raghavan On May 14th,Vijaya Raghavan From May 14th,Vijaya Raghavan Movie Release Date Fix,Vijay Antony New Movie,Vijay Antony Movies,Vijaya Raghavan Release Update

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్‌ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్‌ . తమిళ్ లో ‘కోడియిల్‌ ఒరువన్’ గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో ‘విజయ రాఘవన్‌’గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాను మే 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా ఆత్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.