‘ఏక్ మినీ కథ’ రిలీజ్ డేట్ ఫిక్స్

Ek Mini Katha Movie Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ek Mini Katha On April 30th,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Film,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Update,Ek Mini Katha Movie Update,Ek Mini Katha Film Update,Ek Mini Katha Movie News,Ek Mini Katha Movie Latest News,Ek Mini Katha Release Date Announced,Ek Mini Katha Release Date Out,Ek Mini Katha Release Date,Ek Mini Katha Movie Release Date,Ek Mini Katha Movie Release On April 30th,Ek Mini Katha Movie Release From April 30th,Ek Mini Katha From April 30th,Does Size Matter,Santosh Shoban,Santosh Shoban Ek Mini Katha,Ek Mini Katha Movie Release Update,Ek Mini Katha Release Announcement,Kavya Thapar,Shraddha das,Merlapaka Gandhi,Mango Mass Media,#EkMiniKathaOnApril30th

‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ న‌టుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. అయినే సినిమా అంత విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంలో డిఫ‌రెంట్ క‌థతో ప్రేక్షకుల్ని న‌వ్విండానికి సిద్ధమ‌య్యాడు. నూతన దర్శకుడు కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఏప్రిల్ 30న ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. మరి ఇప్పటికే ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు అది చిన్నసినిమాలకు కలిసొస్తుంది. దీనిలో భాగాంగానే టక్ జగదీష్ ప్లేస్ లో తేజ ఇష్క్ సినిమా వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ 30 ను ఏక్ మినీ కథ బుక్ చేసుకుంది.

ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోడ‌ల్, న‌టి కావ్య థాప‌ర్  హీరోయిన్ గానటిస్తుంది. ఈ సినిమాలో శ్రద్ధాదాస్‌, బ్రహ్మజి, స‌ప్తగిరి, సుద‌ర్శన్‌, పోసాని కృష్ణముర‌ళి, జ‌బ‌ర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. యూవీ కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ మ‌రో నిర్మాణ సంస్థ మ్యాంగో మాస్ మీడియాతో క‌లిసి ఇప్పుడు ఏక్ మినీ కథ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here