పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్

Super Star Mahesh Babu Wishes A Speedy Recovery and Good Health For Power Star Pawan Kalyan On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Hero Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Latest Updates,Pawan Kalyan Latest Health Update,Pawan Kalyan Latest Health Reports,Mahesh Babu Wishes A Speedy Recovery For Pawan Kalyan,Mahesh Babu Wishes A Good Health For Pawan Kalyan,Mahesh Babu On Twitter,Mahesh Babu About Pawan Kalyan,Mahesh Babu On Pawan Kalyan,Mahesh Babu Latest News,Mahesh Babu Tweet,Mahesh Babu Wishes For Pawan Kalyan,Mahesh Babu Wishing Pawan Kalyan For Speedy Recovery

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడడంతో అభిమానులు సంతోషంగా ఉండగా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫామ్ హౌస్ లోనే చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. పవన్ కళ్యాణ్ ఐసోలేషన్ లో ఉండడంతో సినిమాలు , రాజకీయ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుపవన్ కళ్యాణ్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్ చేశారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ , మీకు బలం చేకూరాలి, మీ కోసం ప్రార్ధన చేస్తున్నా అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here