తిరిగి ఇటలీ కి “ఖిలాడి “

Khiladi Movie Team Heads Back To Italy For Balance Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Telugu Movie,Khiladi Update,Khiladi Movie Update,Khiladi Film Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,Khiladi Movie Latest News,Khiladi Movie Team Heads Back To Italy,Khiladi Team Heads Back To Italy,Khiladi Movie Team Back To Italy For Shooting,Khiladi Movie Shooting,Khiladi Movie Italy Shooting,Khiladi Shooting Update,Khiladi Movie Shoot,Ravi Teja’s Khiladi Nearing Its Completion,Ravi Teja’s Khiladi,Ravi Teja,Mass MahaRaja Ravi Teja,Ravi Teja Khiladi Movie Shooting,Khiladi Shoot Update,Ravi Teja New Movie,Ravi Teja Movies

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ” ఖిలాడి “మూవీ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

”ఖిలాడి “మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటలీ దేశంలో జరిగిన విషయం తెలిసిందే. “ఖిలాడి ” మూవీ ఇటలీ షూటింగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు , కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు రమేష్ తెరకెక్కించారు. COVID-19 కేసులు పెరుగుతున్న కారణంగా షూటింగ్ ను మధ్యలో నిలిపివేసి చిత్ర యూనిట్ ఇటలీ నుండి ఇండియా కు తిరుగు ప్రయాణం అయ్యింది. ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బ్యాలెన్స్ షూటింగ్ ను ఇటలీ లో జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. “బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రవితేజ హీరోగా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − six =