సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ తన , అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోయిన్ గా మారారు. “సీత “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పాయల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “వెంకీ మామ “, డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఏంజెల్ “ మూవీ తో పాయల్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. . సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి పాయల్ అభిమానులను అలరిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రాజ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్నకామెడీ ఎంటర్ టైనర్ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉగాది రోజున జరిగాయి. ముఖ్య అతిథి గా పాయల్ పాల్గొని క్లాప్ కొట్టారు. ఆ పూజా కార్యక్రమంలో పాయల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: