ప్రభాస్, చరణ్, మహేష్ గురించి ఒక్క మాటలో

Shruti Hassan Makes Interesting Comments About Mahesh Babu and Prabhas In Live Interaction With Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Hassan,Actress Shruti Hassan,Heroine Shruti Hassan,Shruti Hassan Latest News,Shruti Hassan Movies,Shruti Hassan New Movie,Shruti Hassan Latest Movies,Shruti Hassan Upcoming Movie,Shruti Hassan Upcoming Movies,Shruti Hassan Next Project Details On Cards,Shruti Hassan About Mahesh Babu And Prabhas,Mahesh Babu,Super Star Mahesh Babu,Prabhas,Rebel Star Prabhas,Shruti Hassan Comments About Mahesh Babu and Prabhas,Shruti Hassan Live Interaction,Shruti Hassan Comments On Mahesh Babu and Prabhas In Live Interaction

సెకండ్ ఎంట్రీ ఇచ్చిన తరువాత శృతహాసన్ వరుసహిట్స్ తో మంచి ఫామ్ లోకి వచ్చేసింది. క్రాక్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించగా… రీసెంట్ గా వచ్చిన వకీల్ సాబ్ సినిమా కూడా మంచి హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది ఈభామ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొన్న శృతి హాసన్ ను మన హీరోల గురించి ఒక్క మాటలో చెప్పాలని ఫ్యాన్స్ అడగడం జరిగింది. దానికి శృతి కూడా ఆసక్తికరమైన సమాధాలు చెప్పుకొచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రభాస్ చాలా చిల్.. తనతో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పింది. ఇక దీనితో మహేష్ బాబు అభిమాని మహేష్ గురించి చెప్పమని అడుగుగా.. మహేష్ జెంటిల్ మెన్ అని… చరణ్ ఫ్యాన్స్ చరణ్ గురించి చెప్పమంటే చరణ్ చాలా స్వీట్.. పవన్ గురించి చెప్పమంటే పవన్ వండర్ ఫుల్ మూడోసారి కూడా ఆయనతో కలిసి పనిచేసే అవకాషం రావడం చాలా అదృష్టం అని చెప్పుకొచ్చింది శృతి హాసన్.

కాగా ప్రస్తుతం శృతి హాసన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనితో పాటు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =