“లవ్ స్టోరీ” విడుదల వాయిదా

Love Story Movie Release Postponed Keeping In View Of Corona Virus Spread,Telugu Filmnagar,Telugu Film News 2021,Love Story,Love Story Movie,Love Story Film,Love Story Telugu Movie,Love Story Movie Telugu,Love Story Update,Love Story Movie Update,Love Story Movie Latest Update,Love Story Film Update,Love StoryMovie News,Love Story Movie Latest News,Love Story Telugu Movie Latest Update,Love Story Movie Release Postponed,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Love Story,Naga Chaitanya Love Story Release Postponed,Sai Pallavi,Sekhar Kammula,Naga Chaitanya And Sai Pallavi's Love Story Release Postponed,Naga Chaitanya About Love Story Movie Release Postponed,Naga Chaitanya's Love Story Postponed,Naga Chaitanya-Sai Pallavi's Love Story Postponed

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది . “లవ్ స్టోరీ “మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “లవ్ స్టోరీ “మూవీ తెలుగు తోపాటు కన్నడ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తున్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పలు మూవీస్ విడుదల తేదీ లు వాయిదా పడ్డాయి. ప్రేక్షకులఆరోగ్య రీత్యా “లవ్ స్టోరీ “మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్టు , త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − seven =