పవన్ కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను

Megastar Chiranjeevi Shares His Excitement For Vakeel Saab Movie With A Throwback Picture,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi Tweet,Megastar Chiranjeevi Special Tweet For Pawan Kalyan,Chiranjeevi Special Tweet For Pawan Kalyan,Chiranjeevi Special Tweet For Vakeel Saab,Megastar Chiranjeevi Special Tweet For Vakeel Saab,Megastar Chiranjeevi Latest News,Megastar Chiranjeevi On Twitter,Megastar Chiranjeevi Latest Tweet,Vakeel Saab,Vakeel SaabMovie,Vakeel Saabtelugu Movie,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Chiranjeevi About Vakeel Saab

పవర్ స్టార్ సినిమా కోసం సినీ సెలబ్రిటీస్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్లు తరువాత పవన్ ఎంట్రీ ఇస్తుడంటో వెండితెరపై పవన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అటు ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఇటు మెగా ఫ్యామిలీ కూడా అదే ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరు తన ట్విట్టర్ ద్వారా తను కూడా పవన్ ను చూడటం కోసం ఎదురుచూస్తున్నాడు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”చాలా కాలం తర్వాత పవన్‌ కల్యాణ్‌ని వెండితెర మీద చూడటానికి మీలానే నేను కూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్‌లో వకీల్‌ సాబ్‌ చూస్తున్నాను. సినిమాపై నా స్పందన తెలియజేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.. ” అని చెబుతూ.. తన తమ్ముడికి తానే మేకప్ వేస్తున్న పిక్‌ని మెగాస్టార్ చిరంజీవి షేర్‌ చేశారు.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.