అఖిల్ అక్కినేని హీరోగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే కథానాయిక.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ తరువాత మరో మూవీ కి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పై థ్రిల్లర్ గా రూపొందనున్న ఆ మూవీ లో తన క్యారెక్టర్ కై అఖిల్ హార్స్ రైడింగ్ , వర్కౌట్స్ చేస్తూ ఫిట్ గా రెడీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ ,సరెండర్ 2 బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది . సాక్షి వైద్య కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భగా “ఏజెంట్ ” మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా నిన్న ప్రారంభం అయ్యింది. కింగ్ నాగార్జున క్లాప్ , అమల స్విచ్చాన్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ ..11 వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనీ , డిసెంబర్ 24 వ తేదీ “ఏజెంట్ ” మూవీ రిలీజ్ కానున్నట్టు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: